సినీ ఇండస్ట్రీలో తొలుత విలన్‌గా అడుగు పెట్టిన గోపిచంద్ అనంతర కాలంలో హీరోగా నిలదొక్కుకున్నాడు. రణం, గోలీమార్ వంటి హిట్ సినిమాలు ఉన్నా ఇటీవల కాలంలో ఆయన ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన తొలి రెమ్యూనరేషన్ ఎంతో చెప్పి అందరికీ షాకిచ్చాడు. డైరెక్టర్ తేజ రూ.11 వేలు ఇచ్చారని, అందుకే తన లక్కీ నంబరు 11 అని సీక్రెట్ బయట పెట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa