ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శభాష్ మిథు' ట్రైలర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 20, 2022, 11:34 AM
ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'శభాష్ మిథు'. మిథాలీరాజ్‌గా తాప్సీ పన్ను నటించింది. క్రికెటర్‌గా మిథాలీ ఎంత కష్టపడిందో ఈ సినిమాలో తెరకెక్కించారు. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాప్సీ తనదైన నటనతో ఆకట్టుకుంది. మిథాలీ పాత్రలో ఒదిగిపోయింది. జులై 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com