వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ నటించిన "అంటే సుందరానికి" సినిమా వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 20.57 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::
నైజాం –6.08కోట్లు
సీడెడ్ –1.25కోట్లు
UA –1.67కోట్లు
ఈస్ట్ –1.02కోట్లు
వెస్ట్ - 84L
గుంటూరు –93L
కృష్ణ -95L
నెల్లూరు –61L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.35 కోట్లు (22.55కోట్ల గ్రాస్)
KA+ROI: 1.60కోట్లు
OS: 5.62కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ :20.57 కోట్లు (36.45 కోట్ల గ్రాస్)
![]() |
![]() |