పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ స్టార్ జానీ డెప్ కు జాక్పాట్ తగిలింది. గతంలో మాజీ భార్య అంబర్హెర్డ్ చేసిన ఆరోపణల కారణంగా అవకాశాలను కోల్పోయిన జానీ, ఎలాంటి తప్పు చేయలేదని ఇటీవలే తేలింది. దీంతో తిరిగి కెప్టెన్ జాక్ స్పారోగా నటింపజేసేందుకు రూ.2355కోట్లను డిస్నీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో తొలగించినందుకు క్షమాపణ లేఖ సహా ఈ మొత్తాన్ని ఆఫర్ చేశారు.