ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌య్ సేతుప‌తి, త్రిష‌ల త‌మిళ మూవీ ’96’ జ్యూక్ బాక్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 24, 2018, 04:17 PM

త‌మిళ యంగ్ హీరో విజ‌య్ సేతుప‌తి, సీనియ‌ర్ హీరోయిన్ త్రిష కాంబినేష‌న్‌లో రూపొందుతున్న త‌మిళ మూవీ 96. ఈ మూవీకి ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌కుడు. 96 మూవీపై అభిమానులలో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం 1996వ సంవత్సరంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నంద గోపాల్ నిర్మిస్తున్న ఈ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రంలో స్కూల్ టీచ‌ర్ పాత్ర త్రిష‌ చేస్తున్న‌ది.. తాజాగా ఈ మూవీ జ్యూక్ బాక్స్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. గోవింద్ వసంత్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ మూవీలో మొత్తం 8 సాంగ్స్ ఉన్నాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa