కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దుబాయ్‌కి ఇటీవలి వెళ్లిన కమల్ హాసన్ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను కలిశారు.కమల్ హాసన్ ఇప్పటికే 2019 ఎన్నికలకు ముందు రాజకీయ మార్గదర్శకత్వం కోసం నవీన్ పట్నాయక్‌ను కలిశారు.వీరి భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.