ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లో డ్రెస్లో నిధి అగర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 10:50 AM

'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా.. డుక్కుడుక్కు దుక్కు దుక్ అని.. ' అనే పాటను గుర్తు చేస్తోంది హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఎల్లో కలర్ పాట్టి గౌను ధరించి బుల్లెట్ బండి ఎక్కి మనీ పోజులు కొట్టింది ఈ బ్యూటీ. అది నడిపే తోడు కోసం వెయిట్ చేస్తున్నట్టు మోజుగా చూస్తోంది. గ్లామర్ హీరోయిన్ కి కావాల్సిన అన్ని కొలతలు నిధి అగర్వాల్ సొంతం. వాటిని తెరపై ఆరబోసేందుకు ఈ ముద్దుగుమ్మ సిద్ధం. కావాల్సింది మంచి కాంబినేషన్ పడటం. ఇన్నాళ్లకు నిధికి ఆ అవకాశం వచ్చింది. 'హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జంటగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత తన జాతకమే మారిపోతుందనే ఆశతో ఉంది. ప్రస్తుతం నిధి పవన్ సినిమాతో పాటు తమిళంలో మగిజ్ తిరుమేని దర్శక త్వంలో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు.




 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com