పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది రాశీఖన్నా. ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలియదు కానీ ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తోంది. రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే షురూ చేసింది. శుక్రవారం సినిమా రిలీజైన రోజు కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఈసారి కలర్ ఫుల్ డ్రెస్ లో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. " 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్ అంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశీ కమర్షియల్ పోజులకు నెటిజన్లు ఫిదా అవుతు న్నారు. ఇక 'పక్కా కమర్శియల్' మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది.. రొటీన్ కథ అని మారుతి రిలీజ్ కు ముందే చెప్పేశాడు. కథ మాత్రమే, కాదు.. కథనం కూడా రొటీన్ గా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అక్కడక్కడ మెరుపులు తప్పు. సినిమా గ్రిప్పింగ్ గా సాగలేదు. ఐతే రాశీఖన్నా కు మాత్రం కావాల్సినంత స్పేస్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. గోపీచంద్ ను స్టైలిష్ గా చూపించారు.
Latest clicks of stunning #RaashiKhanna @RaashiiKhanna_ #PakkaCommercial pic.twitter.com/RvDmEiWWkP
— Suresh Kondi (@SureshKondi_) July 1, 2022