బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నిరంతరం షాపింగులు – పార్టీలు అంటూ షికార్లు చేసేప్పుడు ముంబై వీధుల్లో యువత పిచ్చెక్కిపోతున్నారు.ఈసారి వన్ + వన్ ఆఫర్ లా ఇదిగో ఇలా గారాల చెల్లాయి ఖుషీ కపూర్ తో కలిసి జాన్వీ షికార్ కి వెళ్లడం కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించింది. ముంబైలోని ఓ పేవ్ మెంట్ పై ఇద్దరూ నడిచి వెళ్లేప్పుడు ఖుషీ ఇలా తన హైహీల్స్ ని చేతిలోకి తీసుకుని పాదాలకు ఆచ్ఛాదన అన్నదే లేకుండా నడిచేస్తోంది. ఆ పక్కనే చెల్లాయి.. చేతిని పట్టుకుని జాన్వీ కూడా నడక సాగిస్తోంది. ఆ దృశ్యం వీక్షకుల కన్ను కుట్టేసేలానే ఉంది. పిక్కలపైకి పొట్టి నిక్కరులో జాన్వీ వేడెక్కిస్తుంటే ఆ పక్కనే ఖుషీ టాప్ టు బాటమ్ కవర్ చేసే డిజైనర్ వేర్ లో కనిపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa