నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా `అంటే సుందరానికి`.ఈ సినిమాలో నజ్రియా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా జూలై 10 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించింది.