సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా 'కృష్ణమ్మ'. ఈ సినిమాకి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రేపు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాకి కాలభైరవ సంగీతం అందించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తే, కృష్ణ కొమ్మాలపాటి తన అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa