నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా 'మాచర్ల నియోజకవర్గం'. ఈ సినిమాలో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి హీరోయినిగా నటిస్తుంది. ఈ సినిమాకి రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమలో అంజలి ఓ స్పెషల్ సాంగ్ చేసారు.తాజాగా ఈ సినిమా నుండి 'రారా రెడ్డి.. ఐ యామ్ రెడీ' అనే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.ఈ సినిమాలో కేథరిన్ త్రెసా కీలక పాత్ర పోషిస్తోంది.ఈ సినిమా ఆగస్ట్ 12న విడుదల కానుంది.