లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'హ్యాపీ బర్త్ డే'. ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా నుండి 'పార్టీ సాంగ్' లిరికల్ వీడియోని విడుదల చేశారు చిత్ర బృందం. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఈ సినిమా జూలై 8న థియేటర్లలో రిలీజ్ కానుంది.