కిరణ్‌రాజ్ కె దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో రక్షిత్ శెట్టి నటించిన '777 చార్లీ' సినిమా జూన్ 10, 2022న వివిధ భాషల్లో విడుదల అయ్యింది. చార్లీ, సంగీత, రాజ్ బి శెట్టి, డానిష్ సైత్, బాబీ సింహా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.71 కోట్లు వసూలు చేసింది.
24 రోజుల కలెక్షన్స్::::::
నైజాం : 77L
సీడెడ్ : 29L
ఆంధ్రప్రదేశ్ : 47L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ :2.71కోట్లు (2.25కోట్ల గ్రాస్)