ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పక్కా కమర్షియల్' 4వ రోజు AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 04:11 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్, బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటించిన 'పక్కా కమర్షియల్‌' సినిమా జూలై 1న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని భారీ వాసుల్ని రాబడుతుంది. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.56 కోట్లు వసూలు చేసింది.
పక్కా కమర్షియల్ కలెక్షన్స్
నైజాం: 18L
సీడెడ్: 9L
UA:8L
ఈస్ట్: 5L
వెస్ట్: 4L
గుంటూరు: 4L
కృష్ణ: 5L
నెల్లూరు: 3L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్:-0.56కోట్లు (0.95కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com