ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రా రా రెడ్డి" సాంగ్ ను "బ్లాక్బస్టర్" తో పోలుస్తున్న నెటిజన్లు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 09, 2022, 04:55 PM

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా "మాచర్ల నియోజకవర్గం" అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
పోతే.., ఈ సినిమా నుండి రీసెంట్గా విడుదలైన ఐటెం సాంగ్ ప్రోమో పై కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రా రా రెడ్డి...ఐయామ్ రెడీ అనే ఈ ప్రోమో అల్లుఅర్జున్ "సరైనోడు" లోని "బ్లాక్బస్టర్" సాంగ్ ని పోలివుందని అంటున్నారు. మ్యూజిక్, నితిన్, అంజలి ల కాస్ట్యూమ్స్, డాన్స్ మూవ్మెంట్స్...అన్ని కూడా బ్లాక్బస్టర్ నుండి కాపీ కొట్టారని ఈ పాటపై విమర్శలు వస్తున్నాయి. ఇంకాసేపట్లో విడుదలయ్యే పూర్తి పాట ను బట్టి ఈ విమర్శలు నిజమా కదా అన్నది క్లారిటీ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa