బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య మీరా రాజ్ ఫుత్ నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ శుభవార్త తెలిసిన వెంటనే పలువురు స్టార్లు షాహిద్ కపూర్ కు శుభాకాంక్షలు తెలిపారు. షాహిద్, మీరాలకు రెండేళ్ల కూతురు ఉన్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa