ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ 14మంది అమ్మాయిలతో ఫైట్?

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 05:21 PM
‘లైగర్’ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే ప్రీక్లైమాక్స్‌లో విజయ్ దేవరకొండ 14మంది లేడీ ఫైటర్స్‌తో తలపడతాడట. ఈ సీన్ అయితే సినిమాకే హైలైట్ అంటున్నారు. ఈ సినిమాకి కీలకం కానున్న ఈ సన్నివేశం థియేటర్స్‌లో సూపర్‌గా పేలుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకూ విజయ్ అమ్మాయిలతో రొమాన్స్ మాత్రమే చేశాడు. ఈ తరహాలో బాక్సింగ్ మాత్రం చేయలేదు. అందుకే ఈ సీన్ అభిమానులకు వెరైటీ అవుతుందని భావిస్తున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com