మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది.మలయాళ యువ నటుడు శరత్ చంద్రన్ (37) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో అనిస్య సినిమాతో సినీ నటుడిగా తెరంగేట్రం చేశాడు.శరత్ చంద్రన్ ఒరు మెక్సికన్, సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.