ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తికరంగా సాగిన "హిడింబ" గ్లిమ్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 05:46 PM

ప్రముఖ టెలివిజన్ హోస్ట్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా "హిడింబ" అనే కొత్త సినిమా తెరకెక్కబోతుంది. ఈ రోజు అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా హిడింబ ఫస్ట్ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేసారు. ఇందులో అశ్విన్ పక్కా మాస్ అవతార్ లో కనిపిస్తున్నారు. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్, ఓక్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నందితా శ్వేతా హీరోయిన్ గా నటిస్తున్నారు. అనీల్ కన్నెగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ గ్రాస్ప్ చేసింది ఈ సినిమా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa