ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 12:46 PM

లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ చిత్రం హ్యాపి బ‌ర్త్‌డే. గ‌త నెల 8న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూల‌ను తెచ్చుకుని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫేయిల్యూర్‌గా మిగిలింది. 


స్క్రీన్‌ప్లే క‌న్‌ఫ్యూస్‌గా ఉండటంతో ప్రేక్ష‌కుల‌కు ఏ మాత్రం రుచించ‌లేదు. కాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. హ్యాపీ బ‌ర్త్‌డే మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగ‌స్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa