గాయనీగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గీతా మాధురి బిగ్ బాస్ 2 రన్నరప్ గా గెలిచి యమ క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్ తో ఆమెకు హీరోయిన్ నటించే ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం రావడంతో గీతా ఓకే చెప్పేసిందట. త్వరలోనే సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. కత నచ్చడం వల్లే ఈ మూవీ ఒప్పుకున్నానని తెలిపింది గీతా మాధురి.. సినిమాలలో నటించినంత మాత్రం పాటలు పాడడం ఆపనని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa