ప్రముఖ నటుడు డా. రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమా 'శాసన సభ'. ఈ సినిమాకి వేణు మడికంటి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించగా, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమా పాన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa