బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన కొత్త చిత్రం "షంషేరా". అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో వాణి కపూర్ హీరోయిన్ గా నటించగా, సంజయ్ దత్ క్రూరమైన విలన్ పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి కరణ్ మల్హోత్రా డైరెక్షన్ చేపట్టగా, యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. లేటెస్ట్ గా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చడీచప్పుడు లేకుండా స్ట్రీమింగ్ కొచ్చేసింది. జూలై లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ చిత్రంతో రణ్ బీర్ ఫుల్ నెగిటివిటీని కూడా ఎదుర్కొనవలసి వచ్చింది.