శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా 2‘.0’.అమీ జాక్సన్ హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని నవంబర్ 29న రిలీజ్ చేస్తునారు. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ మూవీలో ఉన్న లిరికల్ వీడియోను రేపు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa