మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నుండి ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ ఫుల్ కంటెంట్ బేస్డ్ తో, ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయి.
లేటెస్ట్ గా మోహన్ లాల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఒక పాన్ ఇండియా మూవీని ఎనౌన్స్ చేసారు. "వృషభ" అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రం తండ్రి - కొడుకుల మధ్య నడిచే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కబోతుంది.
AVS స్టూడియోస్, ఫస్ట్ స్టెప్ మూవీస్ సంయుక్త బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి నంద కిషోర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2023లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa