సమంత మెయిన్ రోల్ లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'యశోద'. హరీశ్ శంకర్, హరీశ్ నారాయణన్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను సెప్టెంబర్ 9న సాయంత్రం 5.49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa