కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్రమ్ నుండి ఇటీవలే ప్రేక్షకులను పలకరించిన చిత్రం "కోబ్రా". శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి జ్ఞానముత్తు డైరెక్షన్ చేసారు.
ఆగస్టు 31వ తేదీన విడుదలైన ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది. ఐతే, లేటెస్ట్ గా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పై ఇంటరెస్టింగ్ అప్డేట్ వినబడుతుంది. అదేంటంటే, కొన్ని వారాల్లోనే ఈ సినిమా ప్రముఖ సోనీ లివ్ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి, ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa