ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'థాంక్యూ' AP/TS క్లోసింగ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 14, 2022, 06:01 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.35 కోట్లు వసూలు చేసింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో రాశి ఖన్నా కథానాయికగా నటిస్తోంది. స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో అవికా గోర్, మాళవిక నాయర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "థ్యాంక్యూ" చిత్రాన్ని దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.


ఏరియా వైస్ కలెక్షన్స్ :::
నైజాం : 1.24 కోట్లు
సీడెడ్ : 38 L
UA : 66 L
ఈస్ట్ : 30 L
వెస్ట్ : 17 L
గుంటూరు : 23 L
కృష్ణ : 25 L
నెల్లూరు : 12 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.35 కోట్లు (5.80 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com