ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కోబ్రా' 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 03:18 PM

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా 'కోబ్రా' ఆగస్టు 31న గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సినీ ప్రేమికులు మరియు విమర్శకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 51.31 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మించారు.


'కోబ్రా' టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :::
నైజాం :  1.23 కోట్లు
సీడెడ్ :  46 L
UA : 69 L
ఈస్ట్ :  37 L
వెస్ట్ :  34 L
గుంటూరు :  33 L
కృష్ణా :  35 L
నెల్లూరు :  22 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.93 కోట్లు (6.81 కోట్ల గ్రాస్)
తమిళనాడు : 30.75 కోట్లు
తెలుగు రాష్ట్రాలు : 6.69 కోట్లు
కర్ణాటక :  4.06 కోట్లు
కేరళ :  2.81 కోట్లు
ROI : 1.40 కోట్లు
ఓవర్సీస్ : 5.60 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 51.31 కోట్లు (27.18 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com