ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్ పిల్లలకు "ఒకేఒకజీవితం" స్పెషల్ స్క్రీనింగ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 05:52 PM

శర్వానంద్, రీతువర్మ జంటగా కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేసిన సినిమా "ఒకేఒక జీవితం". ఇందులో అక్కినేని అమలగారు కీలకపాత్రను పోషించి, సినిమాకు స్ట్రాంగ్ పిల్లర్ లా నిలిచారు.
అలానే ఈ సినిమాలో ముగ్గురు చిన్నారులు కూడా అద్భుతంగా నటించి, సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సినిమా విజయంలో చిన్నారులది కీలకపాత్ర అనే చెప్పాలి. దీంతో ఈ సినిమాను స్కూల్ విద్యార్థులకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. హీరో శర్వానంద్, ప్రియదర్శి, డైరెక్టర్ శ్రీ కార్తీక్ పిల్లలతో కలిసి సినిమా చూసి తదుపరి వారితో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు.
డ్రీం వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకు జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa