ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' లో సందీప్ కిషన్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 08:34 PM

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa