కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా "కళాపురం". సంచిత పూనాచా హీరోయిన్ గా నటించింది. చిత్రం శ్రీను, ప్రవీణ్ యండమూరి, జనార్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, R 4 ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ విమర్శకుల నుండి మంచి రివ్యూలను అందుకుంది.
లేటెస్ట్ గా ఈ సినిమా సెప్టెంబర్ 23 నుండి అంటే ఈ శుక్రవారం నుండి ప్రముఖ ఓటిటి జీ 5 లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa