ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ విడుదల చేసిన "లచ్చిగాని పెళ్లి" లిరికల్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 03:24 PM

బుల్లితెర నటి ప్రణవి మానుకొండ హీరోయిన్ గా డిబట్ ఎంట్రీ ఇస్తున్న చిత్రం "స్లండాగ్ హస్బెండ్". సంజయ్ రావ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు AR శ్రీధర్ దర్శకుడు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక మాస్ మసాలా ఫాస్ట్ బీట్ సాంగ్ విడుదలైంది. విశేషమేంటంటే, లచ్చిగాని పెళ్ళి అనే ఫాస్ట్ బీట్ ను మాస్ రాజా రవితేజ విడుదల చేసారు. భీమ్స్ సంగీతం అందించి, ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.
MIC మూవీస్ బ్యానర్ పై అప్పి రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ ససిరేలియో సంగీతం అందిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com