ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డీజే టిల్లు-2' నుంచి శ్రీలీల ఔట్..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 08:52 PM

టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహాశెట్టి జంటగా నటించిన డీజే  టిల్లు సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు చేశారు. కాగా.. సీక్వెల్ లో హీరోయిన్ గా శ్రీలీల సందడి చేయనుందని వార్తలు వినిపించాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com