'పుష్ప' మూవీతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందాన కుర్రకారు మనసులు దోచేస్తోంది. అభిమానులు ఆమెను చూస్తే చాలనుకుంటారు. కానీ తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో రష్మిక కనిపించగానే ఓ యువకుడు ఆటోగ్రాఫ్ అడిగాడు. అది కూడా గుండెలపై. మొదట 'నో' అన్న రష్మిక తర్వాత అతడు రిక్వెస్ట్ చేయడంతో అతడి గుండె(టీషర్ట్)లపై ఆటోగ్రాఫ్ చేసింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa