ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్'

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 04, 2022, 04:05 PM

లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన "ది వారియర్" సినిమా జులై 14, 2022న థియేటర్లలో విడుదల అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అక్టోబర్ 23, 2022న స్టార్ మాలో ప్రదర్శించబడుతుందని సమాచారం.


ఈ సినిమాలో రామ్ సరసన బ్యూటీ క్వీన్ కృతి శెట్టి జోడిగా నటించింది. ఆది పినిశెట్టి, అక్షర గౌడ నదియా, భారతీరాజా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com