టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా పంచతంత్రం అనే సినిమాను రూపొందిస్తున్నాయి. ఈ సినిమాలో కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు హర్ష పులిపాక రచన, దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 9వ తేదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.