మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్గానే జపాన్ లో RRR ప్రమోషన్స్ ను ముగించుకుని, అటునుంచి అటే వైఫ్ ఉపాసనతో కలిసి ఆఫ్రికా వెకేషన్ కి వెళ్లారు.
అక్కడ టాంజానియా పార్క్ లో చరణ్ ఫోర్ వీలర్ రైడ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ ఐన విషయం తెలిసిందే. అంతేకాక చెఫ్ గా మారి వంట కూడా చేశారు.
లేటెస్ట్ గా ఆఫ్రికా వెకేషన్ ముగించుకుని చెర్రీ, ఉపాసన ఈరోజు ఉదయమే హైదరాబాద్ కు చేరుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు చెర్రీ ఎయిర్పోర్ట్ వీడియో మీడియాలో హల్చల్ చేస్తుంది.