ఆర్ ఎక్స్ 100 మూవీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ యాటిట్యూడ్ కుర్రకారుకు పిచ్చిగా నచ్చేసింది. అందుకే ఈ భామ ఒకదాని వెంట ఒకటిగా భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. తదుపరి మాస్ మహారాజా రవితేజ సరసన ఓ బంపరాఫర్ అందుకుంది. ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకుడు. అలాగే మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి ఇదివరకూ సంతకం చేసిందన్న ప్రచారం సాగింది. మరోవైపు పంజాబీలోనూ పాయల్ బిజీ స్టార్. లేటెస్ట్‌గా తన అందాలను చూపిస్తూ కెమెరాకి ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa