తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ చూసి తన హృదయం ముక్కలు అయిందని రష్మిక మందన్నా పేర్కొంది. ఇన్‌స్టాలో ఆవేదనతో కూడిన పోస్ట్ చేసింది. ''కొన్నేళ్లుగా కొన్ని విషయాలు నాకు ఇబ్బందిగా మారాయి. వాటిపై చర్చించాల్సిన సమయం ఆసన్నమైంది. సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ తీవ్రంగా బాధించాయి. నేను ఎంచుకున్న జీవితం ఇది. అందరికీ నేను నచ్చాలని లేదు. ప్రతి రోజూ కష్టపడి పని చేయడమే నాకు తెలుసు అని పేర్కొంది.
![]() |
![]() |