ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్ నుండి హిట్ 2 టీజర్ తొలగింపు ... కారణమేంటంటే..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 01:55 PM

అడివిశేష్ నుండి రాబోతున్న మరొక కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి, ప్రేక్షకులందరికీ ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించింది. టీజర్ ను బట్టి ఈ సినిమా ఎంత వయోలెంట్ గా ఉంటుందో అర్ధం అవుతుంది. ఏజ్ రెస్ట్రిక్టెడ్ వయోలెన్స్ కారణంగా నాలుగైదు రోజుల నుండి యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న హిట్ 2 టీజర్ తాజాగా తొలగింపబడింది. యూట్యూబులో హిట్ 2 టీజర్ చూడాలంటే సైన్ ఇన్ చేసి, ఏజ్ 18 ఎబోవ్ అని ప్రూవ్ చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుపుతూ అడివిశేష్ న్యూ వీడియోను రిలీజ్ చేసారు.


రేపు విడుదల కావాల్సిన ఉరికే ఉరికే రొమాంటిక్ వీడియో సాంగ్ రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల కాబోతుందని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa