గతేడాది హీరో విక్కీ కౌశల్‌ను పెళ్లాడిన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ తన పెళ్లిలో జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని తాజాగా రివీల్ చేసింది. 'పెళ్లి పందిట్లో కూర్చున్న నాకు వెనుక నుంచి గట్టిగా అరుపులు వినిపించాయి. ఏంటని తిరిగి చూస్తే అక్కడ పెద్ద గొడవే జరుగుతోంది. నా చెల్లెళ్లు, విక్కీ స్నేహితులు చెప్పులు విసిరేసుకుంటూ కొట్టుకుంటున్నారు' అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa