ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"వాతి/సార్" ఫస్ట్ సింగిల్ బ్యూటిఫుల్ లవ్ మెలోడీకి 3M వ్యూస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 11, 2022, 04:26 PM

నిన్న విడుదలైన వాతి ఫస్ట్ సింగిల్ 'వా వాతి' పాటకు ప్రేక్షకాభిమానుల నుండి చాలామంచి స్పందన వస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ పాటను ఎంతో మెలోడియస్ గా స్వరపరిచారు. శ్వేతామోహన్ అంతే మధురంగా ఆలపించారు. రామజోగయ్యశాస్త్రిగారు మనసుకు హత్తుకునే లిరిక్స్ ను అందించారు. తమిళంలో ధనుష్ లిరిక్స్ అందించారు. తమిళ వెర్షన్ సాంగ్ 2. 7 మిలియన్ వ్యూస్, 129కే లైక్స్ తో దూసుకుపోతుంటే, తెలుగు వెర్షన్ సాంగ్ 451కే వ్యూస్ ను సాధించింది.


వెంకీ అట్లూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్నారు. సాయికుమార్, తణికెళ్లభరణి కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa