నాచురల్ స్టార్ నాని నిర్మించిన ‘మీట్‌క్యూట్’ టీజర్ ను రీలీజ్ చేశారు. నాని సోదరి దీప్తి ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవలే నాని రిలీజ్ చేసిన పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన రాగా, టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుటుంది. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం నేరుగా ఓటీటీ సంస్థ సోనిలివ్‌లో త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
You meeting these characters in these 5 stories will be the best Meet Cute moment this year :)♥️#MeetCute Teaser is herehttps://t.co/mUfMwNjCV6 pic.twitter.com/zdhNi9xdNA
— Nani (@NameisNani) November 12, 2022