ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ 2 విషయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. "నా చిత్రాలన్నింటికీ మా నాన్నే కథలు సమకూర్చుతారు. ఆర్ఆర్ఆర్-2 గురించి ఇటీవల కొద్దిగా చర్చించాం. ఇప్పుడాయన ఆ స్టోరీపై కసరత్తులు చేస్తున్నారు" అని అన్నారు. ఒకవేళ సీక్వెల్ సాధ్యమైతే ఎంతో సంతోషిస్తానని ఎన్టీఆర్, రామ్ చరణ్లతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుందని జక్కన్న పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa