తెలుగు చిత్రపరిశ్రమకు 2018 సంవత్సరం కొంతమేర సంతృప్తిని కలిగించింది. సంఖ్యాపరంగా 167 తెలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత (2017) కంటే పది చిత్రాలు తక్కువ వచ్చాయి. అయినప్పటికీ ఈ ఏడాది చిన్న సినిమా బతికింది. అంకెల కంటే విజయాలే ముఖ్యం. తెలుగు సినిమాతో పాటుగా డబ్బింగ్ చిత్రాల జోరు కూడా కొనసాగింది. దాదాపు 60 డబ్బింగ్ చిత్రాలు వచ్చాయి. వీటిలో సక్సెస్ శాతం తక్కువ కావడం గమనార్హం.
2018 జనవరిలో విడుదలైన మొత్తం సినిమాలు
5-1-2018 సారధి
5-1-2018 శ్రీ చిలుకూరు బాలాజీ
10-1-2018 అజ్ఞాతవాసి
12- 1-2018 జై సింహా
14-1-2018 రంగుల రాట్నం
19-1-2018 ఇగో,
19-1-2018 3 ముఖి
26-1-2018 భాగమతి
2018 ఫిబ్రవరిలో విడుదలైన మొత్తం సినిమాలు
2-2-2018 హెచ్.బి.డీ
2-2-2018 ఛలో
2-2-2018 టచ్ చేసి చూడు
3-2-2018 హౌర బ్రిడ్జి
9-2-2018 గాయత్రి
9-2-2018 ఇంటెలిజెంట్
10-2-2018 తొలిప్రేమ
14-2-2018 ఇది నా లవ్ స్టోరీ
16-2-2018 ఆ
16-2-2018 సోడా-గోలీసోడా
16-2-2018 రచయిత
16-2-2018 మనసుకు నచ్చింది
23-2-2018 జువ్వ
23-2-2018 రా.రా
23-2-2018 చల్తే చల్తే
23-2-2018 హైదరాబాద్ లవ్ స్టోరీ
2018 మార్చిలో విడుదలైన మొత్తం సినిమాలు
9-3-2018 ఏ మంత్రం వేశావే
16-3-2018 కిరాక్ పార్టీ
16-3-2018 వాడేన
16-3-2018 నెల్లూరు పెద్దారెడ్డి
16-3-2018 నా రూటే సెపరేటు
16-3-2018 ఐతే
2.0 17-3-2018 మనసైనోడు
23-3-2018 నీదీ నాదే ఒకే కథ
23-3-2018 అనగనగా ఒక ఊళ్లో
23-3-2018 రాజరథం
23-3-2018 ఎమ్మెల్యే
23-3-2018 మర్లపులి
30-3-2018 రంగస్థలం
2018 ఏప్రిల్ లో విడుదలైన మొత్తం సినిమాలు
5-4-2018 చల్ మోహన్ రంగ
6-4-2018 సత్య గ్యాంగ్
6-4-2018 ఇంతలో ఎన్నెన్ని వింతలో
12-4-2018 కృష్ణార్జున యుద్దం
13-4-2018 అమీర్ పెట్ టు అమెరికా
20-4-2018 భరత్ అనే నేను
27-4-2018 ఆచారి అమెరికా యాత్ర
27-4-2018 కణం
27-4-2018 ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి
27-4-2018 ఎందరో మహానుభావులు
27-4-2018 జంక్షన్ లో జయమాలిని
2018 మే లో విడుదలైన మొత్తం సినిమాలు
4-5-2018 నా పేరు సూర్య
9-5-2018 మహానటి
11-5-2018 మెహబూబ
18-5-2018 అన్నదాత సుఖీభవ
18-5-2018 శీనుగాడి ప్రేమ
18-5-2018 సహచరుడు
25-5-2018 అమ్మమ్మగారిల్లు
25-5-2018 నేల టిక్కెట్టు
2018 జూన్ లో విడుదలైన మొత్తం సినిమాలు
1-6-2018 రాజుగాడు
1-6-2018 ఆఫీసర్
8-6-2018 బెస్ట్ లవర్స్
14-6-2018 నా నువ్వే
15-6-2018 దేశముదుర్స్
15-6-2018 సమ్మోహనం
22-6-2018 జంబలకడిపంబ
29-6-2018 నాలవ్ స్టోరీ
29-6-2018 ఈ నగరానికి ఏమైంది
29-6-2018 మిస్టర్.హోమనంద్
29-6-2018 కన్నుల్లో నీ రూపమే
29-6-2018 ఐపీసీ సెక్షన్
29-6-2018 సూపర్ స్కెచ్
29-6-2018 సంజీవని
29-6-2018 శంభో శంకర
2018 జులై లో విడుదలైన మొత్తం సినిమాలు
5-7-2018 పంతం
6-7-2018 తేజ్ ఐ లవ్ యూ
6-7-2018 అఘోర
6-7-2018 దివ్యమణి
12-7-2018 విజేత
12-7-2018 ఆర్ఎక్స్ 100
13-7-2018 నివురు
20-7-2018 లవర్
20-7-2018 వైఫ్ ఆఫ్ రామ్
20-7-2018 అరుంధతి అమావాస్య
20-7-2018 ఆట గదరా శివ
21-7-2018 పరిచయం
27-7-2018 సాక్ష్యం
27-7-2018 పెదవి దాటని మాటకొటుంది
27-7-2018 నాకోమనసున్నది
28-7-2018 హ్యాపీ వెడ్డింగ్
2018 ఆగష్ట్ లో విడుదలైన మొత్తం సినిమాలు
3-8-2018 శివ కాశిపురమ్
3-8-2018 గూడచారి
3-8-2018 చి.లా.సౌ
3-8-2018 తరువాత ఎవరు
3-8-2018 బ్రాండ్ బాబు
3-8-2018 మన్యం
3-8-2018 యువతరం
9-8-2015 శ్రీనివాస కళ్యాణం
10-8-2018 ఆమె కోరిక
15-8-2018 గీతగోవిందం
17-8-2018 ప్రేమాంజలి
24-8-2018 ఆటగాళ్లు
24-8-2018 నీవెవరో
24-8-2018 అంతకుమించి
30-8-2018 నర్తనశాల
31-8-2018 పేపర్ బాయ్
31-8-2018 సమీరమ్
2018 సెప్టెంబర్ లో విడుదలైన మొత్తం సినిమాలు
7-9-2018 కేరాఫ్ కంచరపాలెం
7-9-2018 సిల్లీ ఫెలోస్
7-9-2018 ప్రేమకు రైన్ చెక్
7-9-2018 అను వంశీ కథ
7-9-2018 సాగిపో నేస్తమా
7-9-2018 మను
12-9-2018 ఎందుకో ఏమో
13-9-2018 శైలజ రెడ్డి అల్లుడు
13-9-2018 యూటర్న్
13-9-2018 మసాక్కలి
14-9-2018 ఐందవి
14-9-2018 నేను నా దేశం
21-9-2018 నన్ను దోచుకుందువటే
21-9-2018 ఈమాయ పేరేమిటో
21-9-2018 అంతర్వేదం
22-9-2018 అలా జరిగింది
27-9-2018 దేవదాస్
28-9-2018 నాటకం
2018 అక్టోబర్ లో విడుదలైన మొత్తం సినిమాలు
4-10-2018 దేశంలో దొంగలు పడ్డారు
5-10-2018 నోటా
5-10-2018 భలే మంచి చౌక బేరమ్
6-10-2018 విషపురమ్
11-10-2018 అరవింద సమేత వీర రాఘవ
12-10-2018 బేవర్స్
12-10-2018 మూడు పువ్వులు ఆరు కాయలు
13-10-2018 నీ ప్రేమకోసం
18-10-2018 హలో గురు ప్రేమకోసమే
18-10-2018 పందెంకోడి2
25-10-2018 బంగారి బాలరాజు
26-10-2018 వీర భోగ వసంతరాయలు
26-10-2018 రథం
26-10-2018 2 ఫ్రెండ్స్
26-10-2018 తాంత్రిక
2018 నవంబర్ లో విడుదలైన మొత్తం సినిమాలు
2-11-2018 సవ్యసాచి
2-11-2018 దేశ దిమ్మరి
2-11-2018 రెడ్ మిర్చి
2-11-2018 కథానాయకులు
7-11-2018 అదుగో
8-11-2018 కర్త కర్మ క్రియ
10-11-2018 అంతా వి చిత్రమ్
16-11-2018 అమర్ అక్బర్ ఆంటొని
16-11-2018 టాక్సీవాలా
22-11-2018 శరభ
23-11-2018 రంగు
23-11-2018 సైన్యం
23-11-2018 లా
23-11-2018 రూల్
23-11-2018 24 కిస్సెస్
29-11-2018 స్టూడెంట్ పవర్
2018 డిసెంబర్ లో విడుదలైన సినిమాలు
1-12-2018 ఆపరేషన్ 2019
7-12-2018 సుబ్రహ్మణ్యపురం
7-12-2018 నెక్స్ట్ ఏంటి
7-12-2018 శుభలేఖలు
7-12-2018 కవచం
14-12-2018 హుషారు
14-12-2018 భైరవగీత
14-12-2018 అనగనగా ఓ ప్రేమకథ
21-12-2018 అంతరిక్షం
21-12-2018 పడి పడి లేచే మనసు
21-12-2018మారి 2
21-12-2018కొత్త కుర్రాడు
21-12-2018జీరో
21-12-2018ఇంగ్లీషు
21-12-2018కే జీ ఎఫ్-
28-12-2018 రహస్యం
28-12-2018ముద్ర
28-12-2018ఇష్టంగా
28-12-2018యూ
28-12-2018తారామని
28-12-2018బ్లఫ్ మాస్టర్
28-12-2018శివ ప్రళయం
28-12-2018 లిజా
28-12-2018 ఇదం జగత్