తమిళ స్టార్ శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'ప్రిన్స్'. ఈ సినిమాకి 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మరియా ర్యాబోషప్కా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఇటీవలే రిలీజై మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'డిస్నీప్లస్ హాట్‌స్టార్'లో నవంబర్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది.