తమిళ్ స్టార్ కార్తీ హీరోగా నటిస్తున్న సినిమా 'జపాన్'. ఈ సినిమాకి రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయినిగా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తుంది.