RRR తరవాత జపాన్ దేశంలో విడుదల కాబోతున్న సౌత్ ఇండియన్ మూవీ "మాస్టర్". ఇదే జపాన్ లో విడుదలవుతున్న తలపతి విజయ్ తొలి సినిమా కూడానూ.
పోతే, ఈ రోజే మాస్టర్ మూవీ జపాన్లో విడుదలైనది. ఇండియన బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ క్లాస్ మార్కులతో పాసైన మాస్టర్ జపాన్ లో ఎలాంటి రిజల్ట్ ను పొందుతాడో చూడాలి.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్గా నటించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa